చైతన్యపురి , మన న్యూస్ : వాసవి సేవాదళ్ సుచిత్ర కొంపల్లి ఆధ్వర్యంలో అమావాస్య మహా ప్రసాద కార్యక్రమము జీడిమెట్ల గాంధీ విగ్రహము దగ్గర దుర్గామాత గుడి వద్ద ఏర్పాటు చేయబడినది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైతన్యపురివాసి మొగులపల్లి ఉపేందర్ విచ్చేసినారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 650 మంది మహా ప్రసాదమును స్వీకరించినారు. ఇట్టి కార్యక్రమంలో సంఘ సభ్యులు పడకంటి వెంకటేశం,పార్సి వేణు, తోట బిక్షపతి, పళ్ళ నాగరాజు, ఉప్పల రమేష్ చిట్టి మిల్ల శ్రీనివాస్ తాటిపాముల రమేష్ హరీష్ కుమార్ సిల్వర్ మురళి గోలి బద్రి నారాయణ బాలు వీరయ్య కాసం నాగేశ్వరరావు ప్రణీత్ గుప్త ఎం కిష్టయ్య సంజయ్ కుమార్ చీల రాము ఆర్ మహేష్ కుమార్ కందుకూరి నాగరాజు తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *