చంపాపేట్. మన న్యూస్ : ఎల్బీనగర్ నియోజకవర్గంకర్మన్ ఘాట్ చంపాపేట్ డివిజన్ పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్ లో జన శిక్షణ సంస్థాన్, రంగారెడ్డి జిల్లా డైరెక్టర్ రామ మోహన్ మెడ ఆధ్వర్యంలో అదే శిక్షణ సంస్థకు చెందిన విజయలక్ష్మి మేడం పవన్ పురి కాలనీ కి సంబంధించిన 40 మంది మహిళలకు 3 నెలల కర్మన్ ఘాట్ చంపాపేట్ డివిజన్ పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్ లో జన శిక్షణ సంస్థాన్, రంగారెడ్డి జిల్లా డైరెక్టర్ రామ మోహన్ మెడ ఆధ్వర్యంలో అదే శిక్షణ సంస్థకు చెందిన విజయలక్ష్మి మేడం పవన్ పురి కాలనీ కి సంబంధించిన 40 మంది మహిళలకు 3 నెలల ఉచిత కుట్టు శిక్షన తరగతులు నిర్వహించుటకు ప్రారంభోత్సవం చేసినారు. ఈ కార్యక్రమము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇంట్రెప్రెనేర్షిప్ వారిది. ఇది మన ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకం. ఇటువంటి కార్యక్రమాలు మహిళలకు చాలా ఉపయోగకరం.కావున కాలనీ సంక్షేమ సంఘం కూడా డైరెక్టర్ రామ మోహన్ మెడ, టీచర్ విజయలక్ష్మి లను ప్రోత్సహించడం జరిగింది.ఇది నేర్చుకున్న మహిళలకు శిక్షణ తరగతులు మూడు నెలలు పూర్తి అయిన తర్వాతఎన్ ఈ వీ టి సర్టిఫికెట్ పొందగలరు.ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ జి యాదయ్య, ట్రెజరర్ ఎల్ మాధవరెడ్డి, అడ్వైజర్ బి సత్యనారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కే చంద్రా రెడ్డి, బి భాస్కరాచారి,మహిళా గ్రూప్ కన్వీనర్ అర్చన, ఇంద్రజ మహిళలు 39 మంది పాల్గొన్నారు. చేసినారు. ఈ కార్యక్రమము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇంట్రెప్రెనేర్షిప్ వారిది. ఇది మన ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకం. ఇటువంటి కార్యక్రమాలు మహిళలకు చాలా ఉపయోగకరం.కావున కాలనీ సంక్షేమ సంఘం కూడా డైరెక్టర్ రామ మోహన్ మెడ, టీచర్ విజయలక్ష్మి లను ప్రోత్సహించడం జరిగింది.ఇది నేర్చుకున్న మహిళలకు ఎన్ ఈ వీ టి సర్టిఫికెట్ పొందగలరు.ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ జి యాదయ్య, ట్రెజరర్ ఎల్ మాధవరెడ్డి, అడ్వైజర్ బి సత్యనారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కే చంద్రా రెడ్డి, బి భాస్కరాచారి,మహిళా గ్రూప్ కన్వీనర్ అర్చన, ఇంద్రజ మహిళలు 39 మంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *