నెల్లూరు నగరంలో భగత్ సింగ్ కాలనీ ,జనార్దన్ రెడ్డి కాలనీ, అంబేద్కర్ నగర్ లో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు:నెల్లూరు సిటీ నియోజకవర్గం 54 వ డివిజన్ లోని భగత్ సింగ్ కాలనీ ,జనార్దన్ రెడ్డి కాలనీ ,అంబేద్కర్ నగర్ లో ఎన్టీఆర్ సుజల సురక్ష మంచినీటి ప్లాంట్ లను శుక్రవారం సాయంత్రం రాష్ట్ర పురపాలక శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు .ప్లాంట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొంగూరు నారాయణ.2 రూపాయలకే 20 లీటర్లు అందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు .మంచినీటి దాతగా మంత్రిని అభివర్ణించిన మహిళలు .రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ…………2 రూపాయలకే 20 లీటర్ల నీటిని అందించటం ఆనందంగా ఉంది అని అన్నారు.పేదలకోసం 2018 లోనే ఎన్టీఆర్ సుజలస్రవంతికి శ్రీకారం చుట్టాం అని అన్నారు.6 కోట్లతో 6 లక్షల లీటర్ల నీటిని అందించాలనుకొన్నాము అని అన్నారు.సంగం ప్రాజెక్ట్ నుంచి నీటినితెచ్చే స్పెషల్ డ్రైవ్ చేపెట్టాం అని అన్నారు.మాపై కోపంతో జగన్ ప్రభుత్వం పధకాన్ని ఆపేసింది అని అన్నారు.అజ్ఞానంగా వ్యవహరించి కోట్ల రూపాయల ప్రజా సొమ్మును వృధా చేసింది అని అన్నారు.నెల్లూరు సిటిలో మంచినీటి సమస్యను విస్మరించింది అని అన్నారు.3 మదర్ ప్లాంట్లు ,60 డిస్పెంన్సి౦గ్ యూనిట్ల ఏర్పాటుకు తిరిగి అనుమతులు ఇచ్చాము అని అన్నారు.ఇప్పటికే రెండు మదర్ ప్లాంట్స్ ప్రారంభించాము అని అన్నారు.మరో మథర్ ప్లాంట్ జూన్ 15 తోపు ప్రారంభిస్తాము అని అన్నారు.ఈరోజు మూడు డిస్పెంన్సి౦గ్ యూనిట్ ల ను ప్రారంభించాము అని అన్నారు.సిటీ లో 3 లక్షల కుటుంబాలకు 2 రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని అందిస్తాము అని అన్నారు.రూరల్ వాసులకు కూడా 2 రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని అందిస్తాము అని అన్నారు.అవసరమైతే అదనపు ప్లాంట్ లు మంజూరు చేయిస్తాను అని అన్నారు.550 కోట్లతో సంగం బ్యారేజ్ నుంచి మంచినీటిని తేవాలని 2014 లో సంకల్పించాము అని అన్నారు.85 శాతం పనులు కూడా పూర్తి చేస్తాము అని అన్నారు.ఆ పనులను కూడా మా మా పై కోపంతో గత పాలకులు ఆపేసారు అని అన్నారు.ఏడాదిలోపే మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తాము అని అన్నారు.ఖజానా ఖాళీ అయినా అభివృద్ధిని కొనసాగిస్తున్నాము అని అన్నారు.కొద్దిగా ఓపిక పడితే హామీలన్నీ నెరవేరుస్తాము అని అన్నారు.నెల్లూరు ని దోమలు లేని నగరం చేయాలన్నదే లక్ష్యo అని అన్నారు.అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో వేగం పెంచాము అని అన్నారు.సిటీ లో మిగిలి ఉన్న చిన్న ,పెద్ద డ్రైన్ల పనులన్నీ 300 కోట్లతో ఏడాదిలో పూర్తి చేస్తాము అని అన్నారు.భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చినమాట నిలబెట్టుకొన్నాను అని అన్నారు.ఏళ్ళ తరబడి ఉన్న సమస్యను పరిష్కరించి సీఎం చేతులమీదగా ఇంటి పట్టాలు ఇప్పిస్థాను అని అన్నారు.గత ప్రభుత్వం మోసం చేస్తే మేము న్యాయం చేస్తాము అని అన్నారు.పార్కుల అభివృద్ధికి పాటుపడిన వారందరికీ అభినందనలు తెలియజేశారు.నెల్లూరు నగరాన్ని అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ గా నిలబెడతాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేషన్ కమీషనర్ నందన్ ,ప్రజారోగ్య శాఖ పర్యవేక్షక ఇంజినీరు మోహన్ ,మాజీ జెట్పిటీసి విజేతా రెడ్డి ,టీడీపీ నగరాధ్యక్షులు మామిడాల మధు ,కార్పొరేటర్ షఫియా భేగం ,54 వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ జహీర్ ,అధికారులు ,టీడీపీ నేతలు పాల్గొన్నారు .

  • Related Posts

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    సీతారామపురం :(మన ద్యాస న్యూస్ ):ప్రతినిధి నాగరాజు ://// కంటి సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా చూపుకోల్పోయి వైద్య చికిత్సలు చేయించుకుంటున్న సీతారామపురం లోని సినిమా హాల్ వీధి కి చెందిన ఎడమకంటి సుబ్రహ్మణ్యం అనే నిరుపేదకు వైద్య ఖర్చుల నిమిత్తం…

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    కొండాపురం : (మన ద్యాస న్యూస్ ):ప్రతినిధి,నాగరాజు :///// వేములపాటి అజయ్ కుమార్ సూచనల మేరకు కొట్టే వెంకటేశ్వర్లు గారి సారథ్యంలో కొండాపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆధ్వర్యంలో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 8 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//