మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 14:డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం నెల్లూరు వీఆర్సీ సెంటరులోని ఆయన విగ్రహానికి నివాళులర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ…….సమాజంలో అసమానతలు తొలగించేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిది అని అన్నారు.భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలియజేశారు.అంబేద్కర్ ఆశయసాధనకు అందరూ కృషి చేయాలి అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *