మాజీ ముఖ్యమంత్రి కలిసిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిమన ధ్యాస,ఎస్ఆర్ పురం:- విజయవాడ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, జీడి నెల్లూరు నియోజకవర్గ…
ఒక్కసారి జుక్కల్ నియోజకవర్గన్ని సందర్శించండి- కేంద్రసహాయ మంత్రిని కోరిన జుక్కల్ ఎమ్మెల్యే తోట
మన ధ్యాస, నిజాంసాగర్( జుక్కల్ ) సెప్టెంబర్ 24 ,ఒక్కసారి జుక్కల్ నియోజకవర్గన్నీ సందర్శించాలని, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కేంద్ర గ్రామీణఅభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు కోరారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట…
ప్రముఖ దర్శకుడు తేజ చేతుల మీదుగా ‘ప్రేమలో రెండోసారి’ టీజర్ ఆవిష్కరణ
మన సినిమా: సాకే రామయ్య సమర్పణలో, సిద్ద క్రియేషన్ బ్యానర్‌పై సత్య మార్క దర్శకత్వంలో, నిర్మాత సాకే నీరజ లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమలో రెండోసారి’. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ అగ్ర దర్శకుడు తేజ చేతుల మీదుగా ఇటీవల విడుదల…
నూకాలమ్మ గుడి కి మైక్ సెట్ సమర్పించిన బిజెపి జిల్లా పూర్వ అధ్యక్షులు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామ దేవత శ్రీ నూకాలమ్మ తల్లిని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా పూర్వ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా…
జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవం
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి డా. ప్రయాగ మూర్తి ప్రగడ అద్వర్యంలో జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…
ఉదయగిరి నుండి నందవరం కి హైవే రోడ్డు అభివృద్ధి గురించి అసంబ్లీ లో గళం విప్పిన కాకర్ల సురేష్ కి కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ క్రిస్టియన్ సెల్ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఓబులాపురం దేవప్రసన్న…////
(మన ద్యాస న్యూస్ )ఉదయగిరి సెప్టెంబర్ 24 ://// ఉదయగిరి నియోజకవర్గం మండల కేంద్రం నుండి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రానికి డబల్ లైన్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ శాసనసభలో తమ గళం వినిపించారు.…
ఆరోగ్య శిబిరాలు – స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్
తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-24 తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మత్యం సచివాలయం పరిధి లోని, నల్లిచెట్టిపల్లె, మత్యం, తెల్లగుండ్లపల్లె గ్రామాలలో ఈరోజు స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాలలో గ్రామ…
ఆరోగ్యమైన మహిళలతోనే ఆ కుటుంబల ఆరోగ్యం..
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): ఆరోగ్యమైన మహిళలతో పాటు ఆరోగ్యమైన కుటుంబాల అభివృద్ధికి తోడ్పడడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ప్రత్తిపాడు నియోజకవర్గం టిడిపి సీనియర్ నేత పర్వత సురేష్ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరంలోని ప్రాథమిక…
ఏపీ శాసనమండలి ఛైర్మన్ స్థానంలో బీద రవిచంద్ర యాదవ్..///
అమరావతి,సెప్టెంబర్ 24 : (మన ధ్యాస న్యూస్ ):/// ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ప్యానెల్ స్పీకర్‌గా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర వ్యవహరించారు.5 వ రోజు శాసనమండలిలో (బుధవారం) ప్యానెల్ స్పీకర్‌గా వ్యవహరించి, స్పీకర్ కుర్చీ నుంచి సభా కార్యక్రమాలను నడిపించారు.సభలో జరిగే…
మానవత్వం చాటిన ఎల్లారెడ్డి పోలీసులు..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండల పరిధిలోని బాన్సువాడ–ఎల్లారెడ్డి–నిజాంసాగర్ ప్రధాన రహదారిలో బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద రోడ్డుపై ఓ కుక్క మృతి చెందింది.దాంతో అక్కడ గుండా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు నెమ్మదిగా కదలడంతో…