అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత.. ఎస్ ఐ శివకుమార్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని పెద్ద ఆరేపల్లి గ్రామ శివారులో శ్మశాన వాటిక దగ్గరలోని మంజీరా నది ఒడ్డు నుండి అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ ను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్…

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కోనా శ్రీనివాస్

ఎల్ బి నగర్. మన ధ్యాస ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గా వెస్ట్ గోదావరి జిల్లా కి చెందిన కోనా శ్రీనివాస్ ని కుబేర టవర్స్ నారాయణ గూడ ఐ వి ఎఫ్ కార్యాలయం లో ఇంటర్నేషనల్…

స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొన – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎల్ బి నగర్. మన ధ్యాస ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ పరిధిలోని “స్వచ్ఛత హీ సేవా” కార్యక్రమంలో భాగంగా జాలోజికల్ సర్వే అఫ్ ఇండియా సౌతేర్న్ రీజియన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బతుకమ్మ సంబరాలు

పినపాక నియోజకవర్గం, మన ధ్యాస పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆరోగ్య కేంద్రంలోని మహిళా ఉద్యోగులు, తోటి ఉద్యోగులతో బతుకమ్మ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మధు, దుర్గ…

నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు

ఎల్ బి నగర్. మన ధ్యాస చంపాపేట్ డివిజన్లోని దుర్గా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యు లు అధ్యక్షులు వంగ జగన్నాథ్ రెడ్డి రామ్ వెంకటేష్ సుబ్బురు సందీప్ కుమార్ రవి ప్రశాంత్ చారి సల్వాడి సతీష్ బిళ్ళ కంటి…

కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పాయం

పినపాక నియోజకవర్గం, మన ధ్యాస : రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచుల స్థానాలలో గెలిపించుకోవాలని శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కార్యకర్తలను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని జివిఆర్ ఫంక్షన్ హాల్లో…

స్వస్త్ నారీ సశక్త్ పరివార్” ద్వారానే మహిళలకు మరింత ఆరోగ్య రక్షణ…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):ఓటమి ప్రభుత్వం సారాధ్యంలో ఈ ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ మహిళలకు మరింత ఆరోగ్య రక్షణ కల్పిస్తుందని జనసేన పార్టీ శంఖవరం మండల ఉప అధ్యక్షుడు, నెల్లిపూడి జనసేన పార్టీ నాయకులు తలపంటి అప్పారావు…

బిఎస్ఎన్ఎల్ టెలికం సేవలు మరింత వేగవంతం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): కాకినాడ జిల్లాలో భారత్ సంచార్ నిగం లిమిటెడ్( బిఎస్ఎన్ఎల్) సేవలు మరింత మెరుగు పరిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు నుండి ఎదురవుతున్న…

ఏపిఎం వి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో “ఉద్యమ్ ఆధార్” క్యాంప్ నిర్వహణ.

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): మండల కేంద్రమైన శంకవరం గ్రామంలో వెలుగు కార్యాలయం నందు శుక్రవారం “ఉద్యమ్ ఆధార్ నిర్వహించబడింది ఈ కార్య ‘క్రమాన్ని ఏపిఎం వి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జిల్లాస్థాయి అధికారులు హాజరై మాట్లాడుతూ ఉద్యమ్…

పలు డిమాండ్లపై పీహెచ్సీ వైద్యుల ఆందోళన…

శంఖవరం, మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): ఆంధ్ర ప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్స్ అసోసియేషన్ ( ఏపిపిహెచ్సి డిఏ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యులు తమ హక్కుల సాధన కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 26వ…