మహిళా సాధికారితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యంః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్,తిరుపతిః- మహిళలు సాంకేతికతను అందిపుచ్చుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. మహిళా సాధికారిత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. శుక్రవారం ఉదయం సిఎల్ టి సెంటర్…