2026 మార్చికి తుడా టవర్స్ నిర్మాణం పూర్తి అవుతుంది…. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.
మన న్యూస్, తిరుపతి, మార్చి 10 :– తిరుపతి నగరంలోని ఆర్సీ రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ 2026 మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేసి, అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఉదయం తుడా టవర్స్ నిర్మాణ…
నెల్లూరులో ఎం ఎం గరీబ్ బిర్యానీ ఏ/సి గొప్ప ప్రారంభం
నెల్లూరు, మన న్యూస్, మార్చి 10:- నెల్లూరు,రామలింగాపురం మెయిన్ రోడ్డు లో సోమవారం ఉదయం ఎం ఎం గరీబ్ బిర్యానీ ఏ/సి ను తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించినారు. ఈ సందర్భంగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ………
సావిత్రి భాయి పూలే కు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఆరణి
మన న్యూస్,తిరుపతి, మార్చి 10:– సంఘసంస్కర్త సావిత్రి భాయి పూలే 128వ వర్థంతి సందర్భంగా సోమవారం ఉదయం మహిళా యూనివర్సిటీ సమీపంలో బిసి సంఘర్షణ సమితి ఏర్పాటు చేసిన ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాళులు…
శ్రీరామ రథయాత్రకు ఆహ్వానం
మన న్యూస్, తిరుపతి,మార్చి 10 :– త్వరలో తిరుపతి నుంచి అయోధ్య వరకు కొనసాగే శ్రీరామ రథయాత్రకు రావలసిందిగా మహారాష్ట్రకు చెందిన శ్రీ కల్కి భగవాన్ ను ఆహ్వానిస్తూ రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన దక్షిణ భారతదేశ బాధ్యులు కృష్ణ కిషోర్,…
హైందవ ధర్మం కోసంఆర్ హెచ్ వి ఎస్ సంఘీభావం – రాయచోటి దుర్ఘటన దురదృష్టకరం
మన న్యూస్,తిరుపతి,మార్చి 10 :- ప్రశాంతంగా హైందవ సంప్రదాయం ప్రకారం హిందువులు తమ పండుగలను జరుపుకుంటుండగా రాయచోటి లో జరిగిన ముస్లిం ముష్కరుల దౌర్జన్యకాండ దురదృష్టకరమని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి సుకుమార్ రాజు అన్నారు. సోమవారం…
తిరుమలలో తెలంగాణ భక్తులకు మళ్లీ నిరాశే..
Mana News :- తిరుమలలో తెలంగాణ భక్తులకు మళ్లీ నిరాశే ఎదురైంది. మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్దామనుకున్న వారి లేఖలను టీటీడీ స్వీకరించడం లేదు.ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఇలా చేయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు.…
వెంకటాపురం మండలంని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేత
తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జాడి ఈశ్వర్ నేతకాని. Mana News , నూగూరు వెంకటాపురం, మార్చి 10, సోమవారం: వెంకటాపురం మండలంను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని కోరుతూ మండల అభివృద్ధికి కావాల్సిన పలు అంశాలతో కూడిన…
శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి బ్రహ్మోత్సవాలు
Mana News, Nellore :- శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు నందు బ్రహ్మోత్సవాలు భాగంగా సోమవారం ఉదయం 4.40గంIIలకు ధ్వజారోహణ కార్యక్రమము జరిగినది. ఉభయకర్తలు ‘’పద్మశాలి బహుత్తమ సంఘం తరపున శ్రీ కోలాటి శ్రీనివాసులు తదితరులు’’.…
నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు రూరల్, మన న్యూస్, మార్చి 10 :- నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ 24, 28 మరియు 30వ డివిజన్ లలో అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజలతో కలిసి ఆదివారం శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి…
డాలర్స్ దివాకర్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు ప్యాడ్, పెన్నులు పంపిణీ..
మన న్యూస్, తిరుపతి, మార్చి 10 :- 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో చంద్రగిరి నియోజకవర్గo రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలనే మంచి సంకల్పంతో డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల వార్షిక పరక్షలకు అవసరమైన స్టేషనరీని ఉచితంగా అందచేస్తున్నట్లు…