Tag: #telangana

ప్రగతి నిర్మాణ పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ .

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రగతి నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. మక్తల్ సమీపంలో 916/2, 917/2 సర్వే నంబర్ లోని పదెకరాల ప్రభుత్వ స్థలంలో రూ. 34…

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై వినతి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 4 :- జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ ప్రైవేటు పాఠశాలల దందా ఎలా ఉంది అంటే నర్సరీ నుండి 10వ…

రోజుకో ఒకచోట పురుగుల అన్నం దర్శనం- బీసీ హాస్టల్ లో పురుగుల అన్నం

గద్వాల జిల్లా మనన్యూస్ న్యూస్ ఆగస్టు 4 :- జోగులాంబ గద్వాల జిల్లా అఖిల భారతి విద్యార్థి పరిషత్ ఎబిపిపి గద్వాల స్థానికంగా ఉన్నటువంటి బీసీ హాస్టలో ఉన్న సమస్యలు ఎన్నిసార్లు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లిన కూడా వార్డెన్ ని నిమ్మకు…

గిరిజన చిన్నారుల విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ అవసరం: న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు

*మన న్యూస్ సింగరాయకొండ:-*పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని తాతయ్య కాలనీ గిరిజన ప్రాథమిక పాఠశాలలో విద్యాసామాగ్రి మరియు పోషకాహారం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. అమెరికాలో నివాసం ఉంటున్న ఇందుపల్లి జాషువా పుట్టినరోజు సందర్భంగా, ఆయన తాతయ్య అయిన విశ్రాంత ఎగ్జిక్యూటివ్…

పేకాట స్థావరంపై కృష్ణ పోలీసుల దాడి, ఎస్సై ఎస్ ఎం నవీద్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పేకాట స్థానంపై దాడి చేసి నలుగురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని కృష్ణ ఎస్సై నవీద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో…

పేకాట స్థావరంపై ఉష్ణ పోలీసుల దాడి, ఎస్సై ఎస్ ఎం నవీద్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పేకాట స్థానంపై దాడి చేసి నలుగురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని కృష్ణ ఎస్సై నవీద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో పట్టణంలోని ఎల్లమ్మ కుంట జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యాంజనేయులు తెలిపారు. ప్రోగ్రాం చైర్మన్…

చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి: పోలీసు, రెవిన్యూ అధికారులు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఎస్పీ యోగేష్ గౌతమ్ గారి ఆదేశాల మేరకు ప్రతి నెల చివరి తేదిన పౌర హక్కుల దినోత్సవం (సివిల్ రైట్స్ డే) నిర్వహించడం జరుగుతుందని నారాయణపేట జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో…

బోరవెల్లి శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం దగ్గర గుప్తానిధుల కోసం వచ్చి గ్రామస్తులకు దొరికిపోయారు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 30 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లి గ్రామంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం దగ్గర గుప్త నిధుల కోసం వచ్చి పూజారిని భయపడిచి ఇక్కడికి దొరికిపోయారు వాళ్లని టెంపుల్ దగ్గర…

ఘనంగా మిని సో ప్రారంభం

కొంపల్లి. మన న్యూస్ :- కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి సుచిత్ర సర్కిల్లో గల టిఎన్ఆర్ నార్త్ సిటీ లోని రెండవ అంతస్తులో పియూష్ అగర్వాల్ నేతృత్వంలోని మిని సో స్టోర్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ఇది తమ…