Tag: #telangana

హెచ్సియు విద్యార్థుల అక్రమ అరెస్టులు, దమనకాండ అప్రజాస్వామికం – ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్షుడు రంజిత్ కుమార్.

మన న్యూస్ , తిరుపతి:- స్థానిక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు ఈరోజు ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం AISA జిల్లా అధ్యక్షులు రంజిత్ కుమార్ మాట్లాడుతూహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం…

మరోసారి అక్రిడిటేషన్ల గడువు పెంపు..!

Mana News , హైదరాబాద్ : తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు)గడువును మరో మూడునెలల పాటు ప్రభుత్వం పొడిగించినట్లు తెలుస్తోంది.గతేడాది డిసెంబర్లో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రాబోయే మూడు నెలల కాలానికి గడువు పొడిగించగా ఈ…

గుడ్‌న్యూస్..తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం..ఎప్పటి నుంచి అంటే?

Mana News :- ఎట్టకేలకు తెలంగాణ నేతలపై కనికరం చూపిన చంద్రబాబు తిరుమలలో తెలంగాణ నేతల శ్రీవారి దర్శనం కోసం సిఫార్సు లేఖలకు అనుమతించిన సీఎం చంద్రబాబు మార్చి 24 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసిన టీటీడీ తెలంగాణ…

కొత్త రేషన్ కార్డుల కోసం తప్పని నిరీక్షణ..!

Mana News :- కొత్త రేషన్‌ కార్డుల కోసం తప్పని నిరీక్షణ, గణతంత్ర దినోత్సవం రోజున ఎంపిక చేసిన గ్రామాల్లో పంపిణీ, మిగతా గ్రామాల్లో దరఖాస్తుదారుల ఎదురుచూపులు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసినా ముందుకు సాగని ప్రక్రియ. మోర్తాడ్‌(బాల్కొండ):గణతంత్ర దినోత్సవాన ఎంపిక…

సాసనులు గ్రామంలో ఎద్దుల దొంగతనం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మార్చి 17;- జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం లోని సాసనూలు గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములవి ఎద్దుల దొంగతనం జరిగింది. బోయ మద్దిలేటి తండ్రి ఈదన్న, మరొకటి బోయ లక్ష్మీనాయుడు తండ్రి తలారి ఈదన్న సంబంధించిన…

అమరజీవి పేరు మార్చడం సిగ్గుచేటు -కేంద్ర మంత్రి బండి సంజయ్.

కరీంనగర్. మన న్యూస్ :- కరీంనగర్ పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్ ఆధ్వర్యములో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 124 వ జయంతి కరీంనగర్ పట్టణములోని టెలిఫోన్ ఆఫీస్ చౌరస్తా లోని శ్రీ పొట్టి శ్రీరాములు…

ఇకపై ఓయూలో ధర్నాలు, నిరసనలు బంద్ : రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ

Mana News :- ఉద్యమాలకు వేదిక అయిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇక మీదట ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టరాదని రిజిస్ట్రార్ తాజాగా సర్క్యులర్ జారీ చేశారు.ఓయూలో శాంతియుత వాతావరణంలో తరగతులు, కార్యకలాపాలు జరగాలని సూచించారు.కానీ, విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలోకి ప్రవేశించి నిరసన…

రోడ్డు ప్రమాదంలో చెన్నిపాడు వాసి మృతి..

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మార్చి 15:- జోగులాంబ గద్వాల జిల్లాఅలంపూర్ ఉండవెల్లి : ఉండవెల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తా సమీపంలో మానోపాడు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ రవి రెడ్డి శనివారం రాత్రి 8.30…

సీఎం రేవంత్ రెడ్డితో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భేటీ – అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం పట్ల హర్షం

పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- మణుగూరు : ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తెలంగాణలో విద్యా వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి తీర్చిదిద్దుతున్నారని, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెల్లడించారు. శనివారం ఆయన మీడియాకు ఓ పత్రిక ప్రకటన విడుదల…