Tag: #telangana

అమ్మ పల్లి శ్రీ మల్లికార్జున యూత్ గణేష్ లడ్డు 95 వేలు పలికింది.

మన ధ్యాస, నారయణ పేట జిల్లా : వినాయక చవితి అంటేనే మొదటగా గుర్తుకు వచ్చేది లడ్డు వేలం, అలాంటి లడ్డు వేలం 95 వేలు పలకడంతో శ్రీ మల్లికార్జున యూత్ గణేష్ కమిటి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది…

మత్స్య శాఖ మరియు ఆత్మ వారి ఆధ్వర్యంలో**మత్స్య కారులకు బోటు ఇంజన్ మరియు చేపల అధిక ఉత్పతి పై శిక్షణ కార్యక్రమం

మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:- రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మత్స్య సంపద పెంచేందుకు కృషి చేస్తుంది అని ప్రకాశం జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, CH.శ్రీనివాసరావు తెలియజేసినారు.సింగరాయకొండ మండలం లోని పాకల పోతయ్య గారి పట్టాపుపాలెంలో, పాకల పల్లిపాలెం గ్రామంలో చేపల అధిక…

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఐటిఐ కాలేజ్ నందు అన్నదాన కార్యక్రమం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు మరియు కూటమి నాయకులు కలసి ఐటిఐ కాలేజీ నందు కేక్ కట్ చేశారు అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.…

సింగరాయకొండ లో వైఎస్‌ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ శ్రద్ధాంజలి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండలో దివంగత నేత, ప్రజానేత, ఆరోగ్యశ్రీ ప్రధాత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా సింగరాయకొండ పంచాయతీ కందుకూరు రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద ఘనంగా కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మాజీ…

జనసేన పార్టీ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు దండే ఆంజనేయులు పెద్దిశెట్టి మనోజ్, జి హరీష్ నాయుడు మరియు సాయికిరణ్ లు పంచాయతీ కార్మికులకు మరియు ఆడపడుచులకు సింగరాయకొండ పంచాయతీ…

ఘనంగా డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు.

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలంలో మంగళవారం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. ఉదయం బిట్రగుంట…

ప్రభుత్వ ఆదేశాలతో ఎరువుల దుకాణాల పై పోలీస్ తనిఖీలు.

ఎరువులు పక్కదారి పట్టిస్తే చట్టపరంగా చర్యలు ఎరువుల దుకాణ దారులకు పోలీస్ హెచ్చరిక మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:-వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడం తో రైతులకు అత్యంత అవసరమైన ఎరువులు ప్రధానంగా యూరియా వంటి వాటి అక్రమ నిల్వలకు పాల్పడినా పక్కదారి పట్టించినా…

ఎల్ఐసీ (LIC) 69 వ స్థాపన దినోత్సవ వేడుకలు

మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:- భారత జీవన బీమా సంస్థ (LIC) స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని, సోమవారం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సింగరాయకొండ కార్యాలయం నందు 69 వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్ఐసీ…

మంత్రి వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో పీఈటీలకు సత్కారం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మంత్రి వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో క్రీడా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పిఈటిలను ఘనంగా సత్కరించినట్లు మక్తల్ పట్టణ అధ్యక్షుడు ఏ…

సింగరాయకొండ జూనియర్ కళాశాలలో తెలుగు భాషా – జాతీయ క్రీడా దినోత్సవ సందడి

మన ధ్యాస న్యూస్:- సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సవ వాతావరణంలో జరిగింది. తెలుగు అధ్యాపకులు ఆర్.…