ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు మరో ముందుడుగు – పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధుల కుటుంబ సభ్యుల కోసం మెగా వైద్య శిబిరం.
తిరుపతి ఆగస్టు 02: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తిలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పోలీసు సిబ్బంది మరియు మీడియా ప్రతినిధుల కుటుంబ సభ్యుల కోసం…