కలిగిరి ఆగస్ట్ o4,మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె
కలిగిరి మండలం పోలంపాడు గ్రామం వీరారెడ్డి పాలెం సెంటర్ పక్కన ఉన్న క్రికెట్ గ్రౌండ్ లో ఈనెల 14, 15, 16, తేదీలలో VRP క్రికెట్ లీగ్ సీజన్-4,, T5 టోర్నమెంట్ ఘనంగా నిర్వహించబడుతుంది.ఈ టోర్నమెంట్ లో భాగంగా మొదటి బహుమతి, 5000 రూపాయలు టీమ్ VRP అందజేస్తుంది. రెండవ బహుమతి,3000 రూపాయలు,చెరుకూరి సురేంద్ర అందజేస్తారు. ఈ టోర్నమెంట్ కి ఎంట్రీ ఫీజ్ 500,, బాల్ ఫీజ్ 100,, రూపాయలు ఉంటుందని టోర్నమెంట్ మేనేజ్మెంట్ వారు తెలియజేశారు. ఈ టోర్నమెంట్ లో ఎంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం ఉంటుందని మేనేజ్మెంట్ వారు తెలిపారు. క్రికెట్ ఆడే సమయం లో షార్ట్స్ ధరించి ఆడరాదన్నారు.ఈ టోర్నమెంట్ హార్డ్ టెన్నిస్ బాల్ తో నిర్వహించ పడుతుంది. టోర్నమెంట్ కి ఎవరి కిట్టు వాళ్లే తెచ్చుకోవలెను. టోర్నమెంట్ కి మైక్స్ మరియు టెంట్లు లను నందిపోగు వెంగళరావు స్పాన్సర్, ఉన్నిమద్దెల మస్తాన్ బాబు మ్యాన్అఫ్ ద టోర్నమెంట్ 716 రూపాయలు, మ్యాన్ఆఫ్ ద మ్యాచ్ మెడల్స్ కర్రా గణేష్,అందజేస్తారు.ఈ టోర్నమెంట్ కలిగిరి మండల స్థాయిలో జరపడం జరుగుతుంది. టోర్నమెంట్ ఆర్గనైజర్ బై ఉన్నిమద్దెల గోపి,టోర్నమెంట్ మేనేజ్మెంట్,సభ్యులు,దువ్వూరి,ఏడుకొండలు,కర్రా,వెంకటేశ్వర్లు,కర్రా,భాస్కర్,కర్రా,దాము,చవలమూడి,వెంకటేష్,ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.యుగోపి,ph:7382600908,కె,గన్ను,ph:9391247994,ch,వెంకటేష్,ph:8688616921.కె,భాస్కర్,8688116598,డీ,ఏడుకొండలు,9390994485,కె దాము,9989085601,..