రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ పై దండయాత్ర 2.0’
తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణిగుంట సబ్ డివిజన్, గాజులమాండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రేతలు, వినియోగదారుల కదలికలపై నిఘా ఉంచామని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ‘డ్రగ్స్ పై దండయాత్ర 2.0’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గాజులమాండ్యం…