తిరుపతి మే 24.
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షలు – 2026 నిర్వహణ తిరుపతి జిల్లా పరిశీలకులు శేషగిరి బాబు ఐఏఎస్ తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఆదివారం ఉదయం తిరుపతి లోని పద్మావతి అతిథి గృహంలో యూ.పి.ఎస్.సి జిల్లా పరిశీలకులు శేషగిరి బాబు ఐ.ఏ.ఎస్ ని జిల్లా కలెక్టర్ డాక్టర్. ఎస్. వెంకటేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిసి సాదర స్వాగతం పలికారు.*
