శ్రీకాళహస్తిలో పసుపు పండుగ ప్రారంభం..
శ్రీకాళహస్తి: తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘మహానాడు–2026’ పండుగకు శ్రీకాళహస్తి నియోజకవర్గం సర్వసిద్ధమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా పసుపు పండుగ వాతావరణం సంతరించుకోగా, పార్టీ శ్రేణులు అత్యంత ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. మహానాడు కార్యక్రమాలను పురస్కరించుకుని ఈరోజు ఉదయం…