Month: May 2026

​ఇంధనాన్ని పొదుపు చేయడం మనందరి బాధ్యత.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

​తిరుపతి మే 24. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపుపై దృష్టి సారించాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. ఇంధనాన్ని ఆదా చేయడం ద్వారా దేశ భవిష్యత్తుకు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.…

రేణిగుంటకు చేరుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. ఘన స్వాగతం పలికిన వి. ఎం గ్రూప్ అధినేత గుంతాటి కేతన్ శివ ప్రీతీమ్…

రేణిగుంట మే 24 కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం న్యూఢిల్లీ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా విమానాశ్రయ ప్రాంగణంలో కేంద్రమంత్రికి వి. ఎం…

నెల్లూరులో ఘనంగా గ్రోసు గోపాలయ్య మోమోరియల్‌ గోల్డ్ మెడల్‌ బహుమతి ప్రధానోత్సవం

మన ధ్యాస, నెల్లూరు, మే 24 : నెల్లూరు నగరంలోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆదివారం అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు గ్రోసు సుబ్బారావు అధ్యక్షతన గ్రోసు గోపాలయ్య మెమోరియల్…

ఇంటర్, పది విద్యార్థులకు ఘనంగా సత్కారం..పాల్గొన్న నేరడ్ గోమ్ పంచమ సిద్దలింగ స్వామి,

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: విద్యార్థులు కష్టపడే చదివి ఉన్నత స్థాయిలో రాణించి తల్లిదండ్రులతో పాటు, గురువులు, తమ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని నేరడుగం మఠాధిపతి పంచమ సిద్ధ లింగస్వామి అన్నారు. మక్తల్ పట్టణంలోని ఏఆర్ఎం ఫంక్షన్…

జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

మండల కార్యాలయాల్లో తహసిల్దార్లు ఎంపీడీవోలు ఇతర మండల అధికారులు వినతులు స్వీకరిస్తారు ఆర్డీవో కార్యాలయాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారి ఇతర డివిజనల్ అధికారులు పాల్గొని స్వీకరిస్తారు ఎండ తీవ్రత దృష్ట్యా అత్యవసరం అయితేనే ఫిర్యాదుదారులు జిల్లా కలెక్టరేట్ కు రావాలి జిల్లా…

క్రీడల్లో రేణిగుంట ఆర్‌పీఎఫ్ సిబ్బంది ఘన విజయం… పతకాల పంట పండించిన క్రీడాకారులు..

​రేణిగుంట, మే 24. గుంతకల్ వేదికగా నిర్వహించిన ‘డీఆర్ఎం కప్’ విభాగాల మధ్య డివిజనల్ క్రీడా పోటీలు – 2026లో రేణిగుంట రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్) సిబ్బంది విజయఢంకా మోగించారు. వివిధ విభాగాల్లో జరిగిన పోటీలలో తమ అసాధారణ ప్రతిభను…

ఏర్పేడులో ఘనంగా ఉచిత మెడికల్ క్యాంప్… మర్రిమందలో మెగా ఉచిత వైద్య శిబిరం.. ఆరోగ్య కార్డుల పంపిణీ…

​ఏర్పేడు మే 24.తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని మర్రిమంద సచివాలయం వేదికగా శ్రీ బాలాజీ మెగా ఉచిత మెడికల్ క్యాంప్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి…

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం కోటూరు గ్రామంలో ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం పూజా కార్యక్రమాలు.

చిత్తూరు ,మన ధ్యాస,మే 24 రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా గుడిపాల మండలం కోటూరు గ్రామంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం పెయింటింగ్ పనులు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, పూజా…

చిత్తూరు జిల్లా కండ్రిగలో సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.

యాదమరి మే 23 మనద్యాస ఆహారమే ఔషధం వంటసాలే ఔషధశాల ఈ మాట నేను ఎప్పుడూ చెబుతాను, మనం తినే ఆహారమే మనకు తిరుగులేని ఆరోగ్యాన్ని అందిస్తుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం…

ఓం శాంతి ఆధ్వర్యంలో సమ్మర్ క్లాసెస్ విద్యార్థులకు బహుమతులు అందజేత…

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం( గాజువాక)మే24: 72వ వార్డు లో ఉడా కాలనీ వినాయక నగర్ ఓం శాంతి సెంటర్ లో 21,22,23 తేదీలలో నిర్వహించిన సమ్మర్ క్యాంపులో పిల్లలకి మైండ్ గేమ్స్, పాటల పోటీలు,డాన్స్ పోటీలు,డ్రాయింగ్ కాంపిటేషన్ నిర్వహించి గెలుపొందిన…