నెలూరు రూరల్ లో ఎం.జి.బి “ఇన్ఫినిటీ ఆల్ట్రా లగ్జరీ విల్లాస్” బ్రోచర్ ను ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
నెల్లూరు రూరల్, మన ధ్యాస ప్రతినిధి, మే 3: ( విశ్వనాధ సాంబయ్య)నెల్లూరు నగరంలోని కాకుపల్లి దగ్గర నూతనంగా ప్రారంభమైన “ఎం జి బి”ఇన్ఫినిటీ ఆల్ట్రా లగ్జరీ విల్లాస్, కాకుపల్లి 2 ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార పార్టీ ప్రతినిధి…