మండల స్థాయి సమస్యల పరిష్కారానికి తహశీల్దారు కార్యాలయాన్ని సంప్రదించాలి….
తాశీల్దార్ శ్యామ్ ప్రసాద్… రేణిగుంట మే 2.రేణిగుంట మండల ప్రజలందరికీ తహశీల్దార్ శ్యామ్ ప్రసాద్ తెలియజేస్తున్నది ఏమనగా, మే 4, 2026 సోమవారం నాడు రేణిగుంట తహశీల్దారు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించబడుతుంది కావున మండల స్థాయి సమస్యల…