నెల్లూరు రూరల్, మన ధ్యాస ప్రతినిధి, మే 3: ( విశ్వనాధ సాంబయ్య)నెల్లూరు నగరంలోని కాకుపల్లి దగ్గర నూతనంగా ప్రారంభమైన “ఎం జి బి”ఇన్ఫినిటీ ఆల్ట్రా లగ్జరీ విల్లాస్, కాకుపల్లి 2 ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార పార్టీ ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం జి బి ఇన్ఫినిటీ అల్ట్రా లగ్జరీ విల్లాస్ కాకుపల్లి2 కు సంబంధించిన బ్రోచర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……నెల్లూరు జిల్లా వాసులకు సూపర్థితులైన “ఎం జి బి” బ్రదర్స్ వారు మోటార్ కంపెనీ లో ఎన్నో విజయాలు సాధించి, నెల్లూరు నగరంలో ఎంజీబీ మాల్ ను నిర్వహిస్తూ సింహపురి ప్రజల ఆధార అభిమానాలని చురగొన్న ఎం జి బి బ్రదర్స్ అంటే అందరికీ ఆప్తులేనని, వారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు గాంచి, కాకుపల్లి దగ్గర ఈరోజు రెండవ ఎం జి బి ఇన్ఫినిటీ, అల్ట్రా లగ్జరీ విల్లాస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కాకుపల్లిలో ఉన్న,”ఎం జి బి”ఆల్క లగ్జరీ గ్రేటర్ కమ్యూనిటీ మొదటి ప్రాజెక్టును, ఎంతో విజయవంతమైందని, ప్రజలు ఆదరించి ఈరోజు అదే కాకుపల్లిలో రెండవ ఎం జి బి ఇన్ఫినిటీ అల్ట్రా లగ్జరీ విల్లాస్ ను ప్రారంభించారు. ఎం జి బి బ్రదర్స్ వారు అన్ని వసతులతో కూడిన విల్లాస్ ను అందజేస్తున్నారని, అన్ని నుడా అప్రూవల్ తో, సీసీ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ వంటి అన్ని వసతులతో ఎం జి బి అల్ట్రా లగ్జరీ విల్లాస్ ను నిర్మిస్తున్నారని, విల్లాస్ నిర్మాణంలో ఎటువంటి రాజీ పడకుండా, నెంబర్ వన్ క్వాలిటీతో విల్లాస్ ను అందించడం వారి ప్రత్యేకత అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. కావున సింహపురి ప్రజలందరూ ఎం జి బి ఇన్ఫినిటీ, ఆల్ట్రా లగ్జరీ విల్లాస్ ను ఒకసారి సంబంధించి వారిని ఆదరించాలని కోరారు. ఎం జి బి ఇన్ఫినిటీ ఆల్ట్రా లగ్జరీ విల్లాస్,ఎండి మాట్లాడుతూ. నెల్లూరు నగరంలో మూడవ గ్రేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుకు సంబంధించిన బ్రోచర్ను కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా లాంచింగ్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఎం జి బి ఇన్ఫినిటీ అల్ట్రా లగ్జరీ విల్లాస్ లాంచింగ్ సందర్భంగా జూన్ వరకు ప్రత్యేకమైన ఆఫర్లతో కూడిన ధరలు అందుబాటులో ఉన్నాయి.కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జూన్ నెలలో మళ్లీ ధరలలో మార్పులు ఉంటాయని కనుక త్వరపడి ఆఫర్స్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రేటర్ కమ్యూనిటీలో అన్ని వసతులతో కూడిన, నుడా అప్రూవ ల్ కలిగి 70 ఎకరాలలో 70 విల్లాస్ ను నిర్మించడం జరుగుతుంది. రెండు స్విమ్మింగ్ పూల్స్, అలాగే షేటిల్, టెన్నిస్ కోర్ట్ మా విల్లాస్ నందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఎం జి బి బ్రదర్స్ ను సింహపురి ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఎంజి బ్రదర్స్ అంటే సింహపురి ప్రజలు ప్రత్యేక అభిమానాన్ని ఉపయోగించి మమ్మల్ని ఆశీర్వదిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఎం జి బి ఇన్ఫినిటీ అల్ట్రా లగ్జరీ విల్లా బ్రౌజర్ లాంచింగ్ ప్రోగ్రాం కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *