విశాఖ స్టీల్‌పై కీలక భేటీ…కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామితో సమావేశంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా..
విశాఖపట్నం, మార్చి 23: మనన్యూస్ ప్రతినిధి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సమక్షంలో…