కలిగిరి, మార్చి 19,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె.

కలిగిరి మండల ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలు కు టీడీపీ కలిగిరి మండల అధ్యక్షులు పూసల వెంగపానాయుడు శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లోనీ చీకట్లను తొలగించి, కొత్త ఆశలు ఆనందాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి వెంట సంతోషం వెల్లివిరియాలని, ప్రజలందరికి ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు విజయాలు సమృద్ధిగా లభించాలని కోరుకుంటూ, అందరికి శుభప్రదమైనా ఉగాది కావాలని ఆయన ఆశభావ వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *