కొండాపురం, మన న్యూస్, జనవరి 02,(నాగరాజు కె).

శ్రీ పోట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం భీమవరప్పాడు గ్రామ సర్పంచ్ చాగంటి కృష్ణ గ్రామంలో నీ ఎస్సి కాలనీ చెందిన గోసాల చిన్న రామయ్య, కీ మరియు గోసాల చిన్న మాలకొండయ్య కీ ఇటీవల అనారోగ్యనికి గురైన విషయాన్ని కోడె వెంకట్రావు చారిట్రబుల్ ట్రస్ట్ ద్రుష్టి కి తీసుకు రాగ ఈ విషయాన్ని తెలుసుకున్న ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు, చెరుకూరి నవీన్, లు వెంటనే వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఇద్దరికి, గోసాల చిన్నరామయ్య కి 10,000 రూపాయలు, గోసాల చిన్న మాలకొండయ్య కి 3000 రూపాయలు ను అందజేసి వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు దేవినేని వెంకటసుబ్బయ్య, చెరుకూరి శేషయ్య, వల్లూరి వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *