ముత్తుకూరులో ఈపూరు విరూపాక్ష స్వామిని దర్శించుకున్న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ
మన ధ్యాస ,ముత్తుకూరు, జనవరి 14 : నెల్లూరు జిల్లా ముత్తుకూరు (మం) ఈపూరు గ్రామంలో వెలసిన శ్రీ విరూపాక్ష స్వామి వారిని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ కుటుంబ సభ్యులతో బుధవారం దర్శించుకున్నారు. సంక్రాంతి పర్వదినం…