వెంకన్నపాలెం చర్చి సంఘ పెద్దలకు టిడిపి మండల అధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణరెడ్డి, ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య,స్వీట్లు పంపిణీ.
కలిగిరి, మన న్యూస్, డిసెంబర్ 24,(నాగరాజు కె). కలిగిరి మండలం లోని వెనక్కన్నపాలెం sc కాలనీ చర్చి నందు స్వీట్లు పంపిణీ చేసిన టీడీపీ మండల అధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణరెడ్డి, టీడీపీ ఉదయగిరి నియోజకవర్గం ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య,వెంకన్నపాలెం…