ఉదయగిరి, మన న్యూస్, డిసెంబర్ 25,(నాగరాజు కె )
ఉదయగిరి నియోజకవర్గం లోని డిసెంబర్ 25 గురువారం క్రిస్మస్ పండుగను మీకొరకు రక్షకుడు జన్మించాడు అనే పవిత్ర వాక్యం ద్వారా క్రీస్తు ప్రభువు జన్మ మానవాళికి శాంతి, ప్రేమ, ఆశలను అందించింది. శాంతి మీకు కలుగునుగాక అనే క్రీస్తు సందేశం ప్రతి ఒక్కరిహృదయంలో నిలిచి, సమాజంలో సోదరభావం, కరుణ, మానవత్వం పెంచింది.ఈ పవిత్ర క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రతి కుటుంబానికి ఏసు క్రీస్తు డైవం, అస్సిసులు తో ఆరోగ్యం,శ్రేయస్సు,సుఖ,సంతోషాలు తో కలగాలని, ఉదయగిరి,నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకుంటూ నియోజకవర్గం లోని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, శాంతియుత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలను జరుపుకోవాలి.అని ఆయన అభిప్రాయపడ్డారు