వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డిటి మొహమ్మద్ ఖాలేద్
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బూర్గుల్ గేటు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పౌర సరఫరా నాయబ్ తహసీల్దార్ మొహమ్మద్ ఖాలేద్, మానిటరింగ్ అధికారి కరుణాకర్ రెడ్డి కలిసి శుక్రవారం సందర్శించారు.…