సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ -ఏలే మల్లికార్జున్
మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్లూర్ తాండ గ్రామానికి చెందిన లబ్ధిదారుడు ధరావత్ విఠల్ కి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ…