Month: September 2025

సురక్ష వెహికల్ ద్వారా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన

అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఆదేశాల మేరకు విడపనకల్లు మండలం పాల్తూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం సైబర్ నేరాలు, వాటి అనర్థాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ‘సురక్ష’ ఎల్ఈడీ డిస్ప్లే బొలేరో వాహనం ద్వారా గ్రామాలు,…

ప్రభుత్వానికి రైతులకు మధ్య వారదులుగా పనిచేయండి…………. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,విడవలూరు, సెప్టెంబర్ 3:*ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సమక్షంలో విడవలూరు, పార్లపల్లి, వరిణి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం. వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి .…

తాటికుంట రిజర్వాయర్ లో భార్య భర్తలు గల్లంతుసంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులను అడిగి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా మనధ్యాస న్యూస్ సెప్టెంబర్ 3: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం పరిధిలోని తాటికుంట గ్రామానికి చెందిన దుబ్బోనీబావి రాముడు భార్య సంధ్య ఇద్దరు దంపతులు నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో తాటికుంట రిజర్వాయర్…

నేను ఎక్కడ ఉన్నా,ఏ స్థితిలో ఉన్న నన్ను ఈ స్థాయికి తీసుకెళ్లిన గద్వాల గడ్డను గద్వాల ప్రజలను మరవను అన్నదానికి ఇదే నిదర్శనం..

గద్వాల జిల్లా మన ధ్యాస న్యూస్ సెప్టెంబర్ 3: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో, పార్లమెంట్ పరిధిలో ప్రధానంగా ఉన్న రైల్వే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డీకే అరుణ ఇచ్చిన ప్రతిపాదనలపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు…సమావేశంలో ప్రస్తావించిన…

భార్య భర్తలు గల్లంతు అయిన తాటికుంట రిజర్వాయర్ వద్ద సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్.

గద్వాల జిల్లా మనధ్యాస సెప్టెంబర్ 3: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని తాటికుంట గ్రామ శివారులో గల రిజర్వాయర్లో దురదృష్టవశాత్తు గల్లంతైన భార్య భర్తలు బోయరాముడు, సంధ్య సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్.,…

వినాయకుని దర్శించుకున్న సి.ఐ శంకర్ నాయక్

బాలాపూర్. మన ద్యాస: మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో నవయుగ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని ఉత్సవాలలో భాగంగ ఏడవరోజు పూజా కార్యక్రమానికి విచ్చేసిన మీర్ పేట్ సి.ఐ శంకర్ నాయక్, భోనగిరి ట్రాఫిక్ సి.ఐ…

బాలాపూర్ గణేష్ ను దర్శించుకున్న బిజెపి నేత కొలన్ శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు

బాలాపూర్. మన ద్యాస: బాలాపూర్ బాడా గణేష్ ను బిజెపి నేత కోలన్ శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.బాలాపూర్ లో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలతో పాటు లడ్డు వేలం అనవాయితీ గా జరుపుతారు. ఈ క్రమంలో 2024 లడ్డూ…

వినాయకుని దర్శించుకున్న పలువురు నాయకులు

ఎల్ బి నగర్. మన ధ్యాస: చంపాపేట్ డివిజన్లో మాధవ నగర్ కాలనీలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సిద్ధి గణేష్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుని దర్శించుకున్న దర్గా చిన్న గౌడ్ రంగారెడ్డి జిల్లా కబడ్డీ చైర్మన్ మద్ది కర్ణాకర్…

యాదమరిలో ఎస్టీయూ మండల కార్యవర్గ సమావేశం ఘనంగా

మన ధ్యాస యాదమరి, సెప్టెంబర్ 3:ఈరోజు సాయంత్రం 5 గంటలకు యాదమరి జడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలలో ఎస్టీయూ యాదమరి మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్టీయూ సంఘానికి విశేష సేవలు అందించి, ఇటీవల పదవీ విరమణ చేసిన సంఘ నాయకులు…

ఘనంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి రథోత్సవం

మన ధ్యాస కాణిపాకం సెప్టెంబర్-3 చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాది సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దివ్యరథాన్ని దర్శించుకోవడానికి వేచి…