ఆదర్శ్ కళాశాలలో 98 విద్యార్థులు రక్తదానం
గొల్లప్రోలు ఆగష్టు 5 మన న్యూస్ : :– గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం కళాశాల డైరెక్టర్ బుర్రా అఖిలేష్ జన్మదినం సందర్భంగా కళాశాల సెమినార్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్…