Month: August 2025

ముత్తుకూరు మండలం , కప్పలదొరవలో ప్రణీత్ ఆథరైజ్డ్ ఫిట్నెస్ సెంటర్ ను ప్రారంభించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస ,ముత్తుకూరు, ఆగస్టు 25 :ముత్తుకూరు మండలం కప్పలదొరువు వద్ద ప్రణీత్ ఆథరైజ్డ్ ఫిట్ నెస్ (ఏటీఎస్) సెంటరును సోమవారం ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి.ఈ…

రాష్ట్రమంత్రి అనగాని సత్యప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వేమిరెడ్డి దంపతులు

మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 25:నెల్లూరు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు నెల్లూరుకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ వ్యవహారాల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు…

కావలిలో కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి కార్యకర్తల సమావేశం మరియు మీడియా సమావేశంలో పాల్గొన్న పర్వతరెడ్డి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన ధ్యాస ,కావలి, ఆగస్టు 25 :*కూటమి ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే.. వైఎస్ఆర్సిపి నేతలపై అక్రమ కేసులు. నెల్లూరు జిల్లా కావలి లో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు కాకాణి…

తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, రీజనల్ కారుమూరి నాగేశ్వరావు తో కలిసి బేటి అయిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన ధ్యాస ,తాడేపల్లి /నెల్లూరు, ఆగస్టు 25:తాడేపల్లి లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరావు తో కలిసి సోమవారం భేటీ అయిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి…

ఆనం విజయ్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన ధ్యాస ,నెల్లూర రూరల్,, ఆగస్టు 25: నెల్లూరు చింతా రెడ్డిపాలెం లో నెల్లూరు రూరల్ ఇన్ చార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డిని వారి నివాసంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత…

నెల్లూరు నాలుగో డివిజన్ లో ఘనంగా జరిగిన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన ధ్యాస, నెల్లూరు ,ఆగస్టు 25:నెల్లూరు 4 వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ లో డివిజన్ స్థాయి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో వైస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు సమక్షంలో ఇంచార్జ్ సందాని , కో ఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో…

గూడూరు వైఎస్ఆర్సిపి నాయకులు వేమారెడ్డి కుమార్ స్వామి రెడ్డిని నెల్లూరు జైల్లో పరామర్శించిన ఎమ్మెల్సీ మేరీగ మురళితో కలిసి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 25:ఒక అక్రమ కేసులో అరెస్ట్ అయి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న గూడూరు వైఎస్ఆర్సిపి నాయకులు మరియు చిల్లకూరు మండల ఉపాధ్యక్షులు వేమారెడ్డి కుమారస్వామి రెడ్డితో మేరీగా మురళీధర్, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మూలాఖత్…

సీఎం రిలీఫ్ చెక్కు పంపిణి..మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జక్కాపూర్ గ్రామానికి చెందిన గొన్కంటి శోభ కు సీఎంఆర్ఎఫ్ బెనిఫిషరీ చెక్కును మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల కోసం అందుబాటులో ఉంటూ,…

డబ్బులు డిపాజిట్ చేసుకొని మోసం చేశారు…… మాకు న్యాయం చేయండి.

మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 25:వివిడ్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో తాము పది మంది కలిసి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టామని, కనీసం ఆదాయం కానీ పెట్టిన పెట్టుబడి కానీ తమకు ఇవ్వకుండా మోసం చేశారని బాధితుడు సుబ్బరాయుడు తో…

వినాయక చవితి మండపానికి పోలీసుల అనుమతి తప్పనిసరి…. కలిగిరి ఎస్సై ఉమాశంకర్…////

కలిగిరి మన న్యూస్ ప్రతినిధి,నాగరాజు ,ఆగస్టు 26: మీ భద్రత – మా బాధ్యత అంటున్న ఎస్సై మాశంకర్.. కలిగిరి మండల పోలీస్ వారి విజ్ఞప్తి కలిగిరి మండలంలోని ప్రజలకు వినాయక చవితి ఉత్సవాలు శాంతి-భద్రత-సామరస్యంతో జరుపుకోవాలని ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ…..…