

మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 25:ఒక అక్రమ కేసులో అరెస్ట్ అయి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న గూడూరు వైఎస్ఆర్సిపి నాయకులు మరియు చిల్లకూరు మండల ఉపాధ్యక్షులు వేమారెడ్డి కుమారస్వామి రెడ్డితో మేరీగా మురళీధర్, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మూలాఖత్ అయ్యారు.ఈ సందర్భంగా కుమారస్వామి రెడ్డి తో వారు పలు విషయాలు చర్చించారు. అక్రమ కేసుల గురించి అదైర్యపడవద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
