Month: August 2025

ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ను సస్పెండ్ కాదు ఉద్యోగం నుండి డిస్మిస్ చేయాలని సిపిఐ ఎంఎల్ ధర్నా

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం నగర పంచాయతీలో 20 వేల రూపాయల లంచంతో ఏసీబీ వారికి పట్టుబడ్డ. ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడం కాదు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ…

మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో 900 మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మార్స్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మరియు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. మార్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధినేత అడపా దుర్గారావు…

నేటితో డిగ్రీ ప్రవేశాలకు ముగింపు ప్రిన్సిపల్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కొరకు, 26-08-2025 ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కు చివరి తేదీగా ఉన్నత విధ్య మండలి ప్రకటించినదని. విద్యార్థులందరు రిజిస్ట్రేషన్…

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్.//

దుత్తలూరు మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు 25 ://// దుత్తలూరు మండల కేంద్రం లో క్యూఆర్ కోడ్ తో అనుసంధానించిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్.ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని దుత్తలూరు మండలం దుత్తలూరు 1…

షార్ట్ సర్క్యూట్ తో అన్నదమ్ముల గుడిసెలు దగ్ధం, 14 లక్షల ఆస్తి నష్టం.

మన ధ్యాస, నారయణ పేట జిల్లా : ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ తో గుడిసెలు దగ్ధమైన సంఘటన నారాయణపేట జిల్లా పరిధిలోని మక్తల్ మండల గడ్డంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, గుడిసెల కుర్మన్న తండ్రి…

ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు.

మన ధ్యాస, నారయణ పేట జిల్లా : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను కళాశాల విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. 2025 26 మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండవ, మూడవ సంవత్సరం విద్యార్థులు ఘనంగా ఆహ్వానం పలుకుతూ కళాశాల…

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి కృతజ్ఞతలు తెలియజేసిన కుడుములదిన్నే పాడు సొసైటీ చైర్మన్,బాసం నరసింహనాయుడు ..!!

వింజమూరు మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు 25 :/// కలిగిరి మండలం కుడుములదిన్నె ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా భాసం నరసింహనాయుడు నూతనంగా ఎంపికయ్యారు. ఆ పదవి రావడానికి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి కృతజ్ఞతలు…

అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత, ధన్వాడ ఎస్సై రాజశేఖర్.

మన ధ్యాస, నారయణ పేట జిల్లా : సోమవారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెల్లవారుజామున 5 గంటల సమయంలో కొండాపూర్ గ్రామం ప్రాథమిక…

రూపాయి ఖర్చు లేకుండా,ఇందిరమ్మ ఇండ్లు. మంత్రి వాకిటి శ్రీహరి.

మన ధ్యాస, నారయణ పేట జిల్లా : 175 కోట్లతో 3500 ఇండ్లు మంజూరు. 5 గ్రామాల్లో 78 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించిన మంత్రి వాకిటి శ్రీహరి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరూ రూపాయి ఖర్చు పెట్టనవసరం లేకుండా, సింగిల్…

నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం నందు ఆక్వా కల్చర్ విభాగా ఆధ్వర్యంలో మత్స్య రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం..///

నెల్లూరు/ మన న్యూస్ ప్రతినిధి నాగరాజు /ఆగస్ట్ 25 :/// కార్ప్ కల్చర్‌లో మెరుగైన యాజమాన్య పద్ధతులపై మత్స్య రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఈ రోజు నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం (KVK), ఆక్వాకల్చర్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడింది.…