కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, డైవర్షన్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్…… యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున
మన న్యూస్, నెల్లూరు, మే 30: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వైఎస్ఆర్సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున పాత్రికేయ సమావేశం నిర్వహించి నిర్వహించినారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం.. వైయస్ఆర్సీపీ…