Month: May 2025

నెల్లూరులో ఘనంగా జరిగిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలు వేడుకలు

మన న్యూస్ ,నెల్లూరు, మే 18:తెలుగు వాడికి ప్రత్యేక రాష్ట్రం కావాలి… అప్పుడే వారి హక్కులను సాధించుకోగలరని… 58 రోజులు మొండి పట్టుదల తో కఠిన నిరాహారదీక్ష చేసి అశువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని సంవత్సరం రోజులు వేడుకగా…

నెల్లూరులో ఎన్సిసి ఆధ్వర్యంలో సైనికులకు సంఘీభావంగా తిరంగా ర్యాలీ.

మన న్యూస్ ,నెల్లూరు ,మే 18:10 ఆంధ్ర నావెల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గొదంగవే కమాండింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల భక్తవత్సల నగర్ నెల్లూరు సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు అసోసియేట్…

నెల్లూరులో బిజెపి, జనసేన ఆధ్వర్యంలో సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ

మన న్యూస్, నెల్లూరు, మే 18 :*ఇది నవ భారతం సహనం అంటూ కూర్చుండే ప్రసక్తే లేదు.*హద్దు దాటితే తాట తీస్తాం ఎవరికైనా ధీటుగా సమాధానం చెబుతాం అంటూ జవాబు చెప్పిన మన జవానుల వెన్నంటి ఉన్నాం అని తెలుపుతూ తిరంగా…

ఆత్మకూరులో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని గర్విస్తూ…. భారత సైనికుల పరాక్రమ వీరత్వాన్ని కొనియాడుతూ.. సాగిన తిరంగా ర్యాలీ.

మన న్యూస్, ఆత్మకూరు ,మే 18:దేశభక్తికి ప్రతీకగా.. ఆదివారం ఆత్మకూరు చరిత్రలో నిలిచేలా తిరంగా యాత్రను ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి . ఈ సందర్భంగా మాట్లాడుతూ…….భారతదేశం కోసం ప్రాణాలర్పించిన యుద్ధ వీరుడు మురళీ నాయక్ కు…

నేను అక్రమ మైన్ ల గురించి చెప్పిన విషయాలు తప్పు అని నిరూపిస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి క్షమాపణలు చెప్పి నా మాటలు వెనక్కు తీసుకుంటా……… మాజీ మంత్రి ఫోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్

మన న్యూస్, నెల్లూరు ,మే 18 :నెల్లూరు వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మరోసారి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై,సైదాపురం లో…

గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ చేతుల మీదుగా మెగా జాబ్ మేళా పోస్టర్ విడుదల.

మన న్యూస్ ,గూడూరు ,మే 18:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో మరియు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆశీస్సులతో డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కాలేజ్, LAQSH (లక్ష్) పౌండేషన్ సహాయ సహకారంతో, 20-05-2025 తేదీన అనగా…

నెల్లూరు నగరం మూడో డివిజన్లో వెయ్యి మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తల కేరింతల నడుమ డివిజన్ ఇన్చార్జిగా అక్కల రెడ్డి నారాయణరెడ్డి ప్రకటన.

మన న్యూస్, నెల్లూరు, మే 18:నెల్లూరు కిసాన్ నగర్ లో ఆదివారం వైఎస్ఆర్సిపి 3 వ డివిజన్ ఇన్ చార్జ్ ప్రకటన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి…

జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అత్యంత తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న దళిత విద్యార్థి జేమ్స్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మన న్యూస్, నెల్లూరు ,మే 18: గాయపడి చికిత్స పొందుతున్న తిరుపతి విద్యానికేతన్ దళిత విద్యార్థి జేమ్స్ ను నెల్లూరులోని షైన్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు.జేమ్స్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని.. వైద్యులతో మాట్లాడి మెరుగైన…

సింగరాయకొండ లో తిరంగా యాత్ర నిర్వహించిన కూటమి నాయకులు

మన న్యూస్ సింగరాయకొండ:- ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో మన సైనిక దళాలకు సంఘీభావంగా ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన తిరంగా యాత్ర కార్యక్రమం ఈరోజు సింగరాయకొండ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో…

చిన్నారి అర్చన వైద్యానికి 40 వేల ఆర్థిక సహాయం చేసిన సింగరాయకొండ అప్డేట్స్

మన న్యూస్ సింగరాయకొండ :- ఉలవపాడు మండలం, భీమవరం గ్రామానికి చెందిన దేవండ్ల అర్చన పరమేశ్వరి (3 సం) మూడు రోజుల క్రితం పాప సృహతప్పి పడిపోవడంతో ఒంగోలు KIMS హాస్పిటల్‌లో వైద్యులు పరీక్షలు నిర్వహించి, మెదడు వాపు వచ్చిందని, వెంటిలేటర్‌పై…