నెల్లూరు సిటీ నియోజకవర్గం మినీ మహానాడుకు విశేష స్పందన
మన న్యూస్ ,నెల్లూరు ,మే 18:నెల్లూరు గోమతి నగర్ లో మంత్రి క్యాంప్ ఆఫీసులో ఆదివారం మినీ మహానాడు నిర్వహించారు . ఈ మినీ మహానాడుకు నగర నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీకార్యకర్తలు ,నాయకులు ,అభిమానుల తో కొలహాలంగా జరిగింది.పసుపుమయం గా…