మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వగ్రామం దిగువ మాఘంలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభం*కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్న గల్లా అరుణకుమారి ,అమర్ రాజా అధినేత గల్లా రామచంద్ర నాయుడు దంపతులు మరియు కుటుంబ సభ్యులు
తవణంపల్లి జనవరి 13 మన న్యూస్ చిత్తూరుమాజీ మంత్రి గల్లా అరుణ కుమారి స్వగ్రామం చిత్తూరు జిల్లా దిగువ మాఘం గ్రామం లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి… తెల్లారి జామున జరిగిన భోగి వేడుకల్లో గల్లా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు……