

మన న్యూస్ జనవరి 12:25, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, అయ్య పిల్లి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘఐంగా జరిగాయి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఆయన సేవలు గణనీయమని ఆదర్శప్రాయముని కొనియాడారు ఈ కార్యక్రమంలో చాల్లా అది రెడ్డి, చాల్లా నారాయణ ,గోనే లింగం, గోపొల్, పార్టీలకు అతీతంగా నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు