బాణసంచా పేలుడు లో ప్రాణాలు కోల్పోయిన వారికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా డిమాండ్
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:వైసిపి ప్రభుత్వం వైజాగ్ ఫ్యాక్టరీలో చనిపోయిన వారికి కోటి రూపాయలు ఇస్తే కూటమి ప్రభుత్వం 20 లక్షలు ఇవ్వడం దారుణం అన్నారు.చేతులుకాలిక ఆకులు పట్టుకున్నట్టు సామెతగా ఉంది. వేటలపాలెం లో ప్రభుత్వ అధికారులు బాణసంచా కేంద్రాలకు.ఏటువంటి షరతులు…