పార్టీ శ్రేణులకు అండగా జగన్ 2.0.
విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి జూలై 19 :వైసీపీలో ప్రతి నాయకుడికి కార్యకర్తకు జగన్ 2.0 సూపర్ యాప్ కొండంత అండగా నిలవనుందని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు.ఆశీలమెట్ట కార్యాలయంలో దక్షిణ వైసీపీ శ్రేణులతో…