దేవార్శ్ హాస్పిటల్ సౌజన్యంతో రాచపల్లి లో ఉచిత మెడికల్ క్యాంపు
మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం, రాచపల్లి గ్రామంలో దేవర్స్ హాస్పటల్ వారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దేవర్స్ హాస్పటల్ అధినేత డాక్టర్ విజయ మేడం, డాక్టర్ సురేష్ మీడియాతో మాట్లాడారు.ఉచిత మెడికల్ క్యాంపు…