ఫ్లెమింగో పండుగకు ముస్తాబవుతున్న బి.వి.పాలెం…ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మరియు ఎమ్మెల్యే….
తిరుపతి మన ద్యాస జనవరి 07 :- నేలపట్టు మరియు పులికాట్ సరస్సు తీరాన అత్యంత వైభవంగా నిర్వహించే ‘ఫ్లెమింగో ఫెస్టివల్ – 2026’ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. బుధవారం బి.వి.పాలెం పర్యాటక ప్రాంతంలో పర్యాటకుల కోసం సిద్ధం చేసిన…