బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆరున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
గూడూరు, మన న్యూస్ :- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో.. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. గూడూరు రెండవ పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య, గూడూరు శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీమతి ముంగమూరు సీతమ్మ బ్రాహ్మణ భవనంలో జులై…