నెల్లూరులో న్యూ సంజీవని జనరిక్స్ అండ్ సర్జికల్స్ మెడికల్ షాప్ శుభారంభం
మన ధ్యాస, నెల్లూరు,జూలై 20 : నెల్లూరు నగరం, ఆర్టీసీ ఎదురుగా, సర్వోదయ కాంప్లెక్స్ లో న్యూ సంజీవిని జనరిక్స్ అండ్ సర్జికల్స్ షాపును సోమవారం నెల్లూరు రూరల్ తెలుగుదేశం నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి ప్రారంభించినారు.ముందుగా కోటంరెడ్డి గిరిధర్…