అంతర్రాష్ట్ర దొంగల ముఠా కి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్
మనన్యూస్,కామారెడ్డి:పట్టణ పోలీస్ స్టేషన్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా కి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది.వివరాలు.మహారాష్ట్ర,నాందేడ్ జిల్లా, నర్సి పట్టణానికి చెందిన షేక్ ఇమ్రాన్ ఇస్మాయిల్ మరియు షేక్ వాజిద్ అనే ఇద్దరు వ్యక్తులు గత రెండున్నర మూడు సంవత్సరాల…
పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్
మనన్యూస్,కామారెడ్డి:మాచారెడ్డి మండలం ఘన్పూర్ శివారులో నలుగురు వ్యక్తులు డబ్బులు పెట్టి మూడుముక్కల పేకాట ఆడుతుండగా ఎస్సై అనిల్ తన సిబ్బందితో కలిసి వారిని పట్టుకుని వారి వద్ద నుండి మూడు బైకులను నాలుగు మొబైల్ లను మరియు రెండూవేల ఇరవై రూపాయలను…
బ్లాక్ స్పాట్ ను గుర్తించి నేరలు జరగకుండా చూడాలి,జిల్లా ప్రధాన న్యాయమూర్తి.
మనన్యూస్,కామారెడ్డి:న్యాయస్థాన భవన సముదాయంలో జాతీయ లోకాలాత్మ ప్రారంభిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కామారెడ్డి మాట్లాడుతూ ఎక్కడైతే నేరాలు జరుగుతాయో వాటిని బ్లాక్ స్పాట్ గా గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులకు…
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు సీజ్
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు సీజ్ ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు మనన్యూస్,మాచారెడ్డి:కామారెడ్డి జిల్లా,పాల్వంచ మండలం ఆరేపల్లి వాగు వద్ద అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై అనిల్,తెలిపారు అనుమతి…
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం: రంగన్న మృతిపై అనుమానాలంటూ భార్య ఫిర్యాదు
Mana News :- వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి వాచ్ మెన్ రంగన్న మరణించారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 05 రాత్రి ఆయన మరణించారు.రంగన్న మృతిపై అనుమానాలున్నాయని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.…
SBI: బ్యాంకు పేరుతో వీడియోలు వస్తున్నాయా.? కీలక నోటీస్ జారీ చేసిన ఎస్‌బీఐ..!
Mana News :- SBI: రోజురోజుకీ సైబార్ నేరాలు పెరిగిపోతున్నాయి. రకరకాల మార్గాల్లో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. కొంగొత్త మార్గాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఇందులో…
భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త.
మనన్యూస్,కామారెడ్డి:జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద దారుణం జరిగింది.భార్యాభర్తల మధ్య గొడవతో భర్త నర్సింలు భార్య మహేశ్వరినీ అతి దారుణంగా కత్తితో పొడిచి భర్త నర్సింలు సైతం పోడుచుకున్నాడు.దీంతో భార్య మహేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా భర్త కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.మృతి చెందిన…
అనుమతి లేని ఇసుక లారీ సీజ్
మనన్యూస్,కామారెడ్డి:మాచరెడ్డి మండలం ఫరీద్ పేట్ గ్రామంలో రాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని పట్టుకోవడం జరిగిందని ఎస్ఐ అనిల్ అన్నారు, అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా లారీ లో ఇసుకను తరలిస్తున్న లారీని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది.తెలియజేశారు
పేకాట స్థావరంపై పోలీసుల దాడి,,8 మంది అరెస్ట్
మనన్యూస్,కామారెడ్డి:నమ్మదగిన సమాచారం మేరకు కామారెడ్డి జిల్లా,పాల్వంచ మండలం,వేల్పుగొండ,గ్రామ శివారులో లొట్టివాగు సమీపంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు ఎస్ఐ అనిల్ సిబ్బందితో కలిసి తనికీలు నిర్వహించాగా పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను పట్టుకొని,వారి నుండి 7150,,4 మొబైల్స్,5…
కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన నేరస్తునికి 7 సంవత్సరాల జైలు శిక్ష
మనన్యూస్,కామారెడ్డి:కన్నా కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోక్సో నేరస్తుడు అయిన జేర్రీపోతుల దేవరాజు,47 వ్యక్తికి 7సంవత్సరాల కఠిన కారాగార శిక్ష,రూ.10 వేలు జరిమానా విధిస్తూ కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ బుధవారం తీర్పు…
