

7గురికి గాయాలు ఆటో డ్రైవర్ మృతి
మనన్యూస్,కామారెడ్డి:టేక్రియాల్లోని గ్రామ శివారులోని పెట్రోల్ బంకు వద్ద రోడ్ పై ఆటో వెల్లుచుండగా వెనకాల నుంచి తమిళనాడుకు రాష్టానికి చెందిన లారీ అతివేగంగా వచ్చి ఆటోని డి కొనగా ఆటో బోల్తా కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలైనాయి డ్రైవర్ ని ఆస్పటల్ తరలించగా ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందడం జరిగింది పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది
