

మనన్యూస్,మాచారెడ్డి:కామారెడ్డి జిల్లా, ఎలాంపేట గ్రామంలో ఇద్దరు వ్యక్తులు అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం అమ్ముతున్న సమాచారం మేరకు వారి షాపులను రైడ్ చేసి వారి షాపులో అక్రమంగా అమ్మడానికి నిలువ ఉంచిన మద్యం బాటీలను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై అనిల్ అన్నారు.ఇట్టి రెండు షాపుల లో సీజ్ చేసిన మద్యం విలువ సుమారుగా 9000/- రూపాయలు.అని తెలియజేశారు.
