{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"transform":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}

మనన్యూస్,మాచారెడ్డి:కామారెడ్డి జిల్లా ఎల్లంపేట్గ్రా మంలో ఇద్దరు వ్యక్తులు అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం అమ్ముతున్న సమాచారం మేరకు వారి షాపులను రైడ్ చేసి వారి షాపులో అక్రమంగా అమ్మడానికి నిలువ ఉంచిన మద్యం బాటీలను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి రెండు షాపుల లో సీజ్ చేసిన మద్యం విలువ సుమారుగా 9వేల రూపాయలు.ఉంటుందని ఎస్సై అనిల్ తెలిపారు.

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *