Category: ఆంధ్రప్రదేశ్

ఒక్క ఇల్లైనా మంజూరు చేయని ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల తీవ్ర నిర్లక్ష్యం మన్యం జిల్లా అభివృద్ధి పట్టని అధికారపార్టీ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

మన ధ్యాస ప్రతినిధి సాలూరు నవంబర్ 24: -టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18నెలల కాలంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు.సోమవారం మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర నివాసం లో ఏర్పాటు…

చిత్తూరు కలెక్టరేట్‌లో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన

చిత్తూరు, మన ధ్యాస నవంబర్-24: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు ఉదయం 11 గంటలకు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ…

నెల్లూరులో ట్రాఫిక్ సమస్యకు చెక్

మన ధ్యాస ,నెల్లూరు ,నవంబర్ 23:నెల్లూరులో ట్రాఫిక్ సమస్యకు ట్రాఫిక్ సిగ్నల్స్ పాయింట్లతో చెక్ పడుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంత్రి ఆదేశాలతో రూ.1.39…

రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ చొరవతో నెర వేరనున్న నెల్లూరు వాసుల చిరకాల స్వప్నం

మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్ 23:నెల్లూరు నగరవాసుల చిరకాల స్వప్నం నెరవేర్చేల రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా మరెక్కడ లేనివిధంగా అత్యాధునిక టెక్నాలజీ తో…

ఆలయాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ హయాంలోనే సాధ్యం

మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్ 23:పురాతన ఆలయాల అభివృధి కూటమి ప్రభుత్వ హయాం లోనే సాధ్యమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని సంతపేటలో ఉన్న శ్రీ వెంకటమ్మ పేరంటాళ్ళ అమ్మవారి ఆలయ అభివృధి పనుల శంకుస్థాపన…

బుచ్చిరెడ్డిపాలెం లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు

మన ధ్యాస ,బుచ్చిరెడ్డిపాలెం, నవంబర్ 22 :నెల్లూరు జిల్లా,బుచ్చిరెడ్డిపాలెం లో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం ఇంద్రప్రస్థ లేఔట్ లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు కలిసి తేజో…

ప్రతిభ, పట్టుదలకు గుర్తింపు పొందిన శ్రీధర్ నానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డ్ కైవసం చేసుకున్న ఘనత

హైదరాబాద్‌, మన ధ్యాస : సాధారణ కుటుంబంలో జన్మించినా, అసాధారణ లక్ష్యం, అరుదైన పట్టుదలతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న యువ ప్రతిభ శ్రీధర్ నాని. తల్లి అనురాధ, తండ్రి మల్లేష్‌ దంపతులకు జన్మించిన ఆయన, నిరుపేద కుటుంబంలో…

బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎవరికి అదరడు… బెదరడు – నాగర్ కర్నూల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డికే మాదిగ

కొల్లాపూర్, మన ధ్యాస, కొల్లాపూర్ నియోజకవర్గంలో 21వ తేదీన మత్స్య కార్మిక సంఘం నిర్వహించిన సమావేశానికి కొల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆహ్వానించబడిన విషయం తెలిసిందే. అయితే ఆయన సమావేశానికి హాజరుకాలేదని ఒక పత్రికలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు…

ఘనంగా సత్య సాయి శత జయంతి ఉత్సవాలుసాయి సేవలు ఆదర్శం కావాలి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన ద్యాస ప్రతినిధి, సాలూరు :- సత్య సాయి ప్రేమ తత్వం ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందిందని, అందుకే దేశ, విదేశాల్లో సాయి భక్తులు విస్తరించి ఉన్నారని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి…

వైయస్సార్సీపి నేతలు ముబారక్, జగదీష్ ఆధ్వర్యంలో తగ్గువారిపల్లె లో కోటి సంతకాల సేకరణ

బంగారు పాళ్యం, మన ధ్యాస, నవంబర్23 తగ్గువారిపల్లె వైయస్సార్సీపి నేతలు ముబారక్, జగదీష్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.కోటి సంతకాల సేకరణ ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వారు వివరిస్తూ…