Category: ఆంధ్రప్రదేశ్

మండల స్థాయి సైన్స్ ప్రదర్శన ఘనంగా నిర్వహణ

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-17 యాదమరి మండలంలోని విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయాలనే లక్ష్యంతో మండల స్థాయి సైన్స్ ప్రదర్శనను యాదమరి ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలలు, ప్రాధమికోన్నత పాఠశాలల నుంచి…

ఏలేశ్వరంలో ఈ నెల 20న భగత్ సింగ్,చారు మజుందార్ విగ్రహాల ఆవిష్కరణ

విజయవంతం చేయాలన్న సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఈ నెల 20 వ తేది శనివారం ఏలేశ్వరంలో సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న షహీద్…

చోరీ సొత్తు రికవరీ చేసిన పోలీస్ అధికారులను సన్మానించిన గొంతిన సురేష్

*సీఐ బిఎస్ అప్పారావు,ఎస్సై ఎస్ లక్ష్మికాంతంలకు కృతజ్ఞతాభినందన* మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో సురేష్ జ్యువలరీలో సెప్టెంబర్ 23 అర్ధరాత్రి జరిగిన చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించి,సుమారు రూ.15 లక్షల విలువైన చోరీ సొత్తును రికవరీ…

ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం లో మంగళవారం నూతన కమిటీ కార్యక్రమం ఆటో డ్రైవర్స్ యూనియన్ వారు నిర్వహించారు.ఏలేశ్వరం శ్రీ సాయి దుర్గ భవాని అండ్ జై దుర్గ భవాని ఆటో యూనియన్ నూతన కమిటీని ఎంపిక చేశారు.గౌరవ అధ్యక్షులుగా కుప్పల నాగభూషణం,…

నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన ధ్యాస ,న్యూఢిల్లీ /నెల్లూరు, డిసెంబర్ 16:నెల్లూరు జిల్లా పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పూర్తి చేయడమే లక్ష్యంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి పని చేస్తున్నారు. ఈ మేరకు భారత రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ ను…

చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,బుచ్చిరెడ్డిపాలెం, డిసెంబర్ 16;ఎప్పుడూ నాలుగు గోడల మధ్య చదువులే కాకుండా విద్యార్థులను క్రీడల దిశగా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు ఎమ్మల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . బుచ్చిరెడ్డి పాళెం పట్టణం డి ఎల్ ఎన్ ఆర్ కళాశాల ప్రాంగణంలో…

స్త్రీ శక్తి పథకం అమలులో ఆర్టీసీ ఉద్యోగుల ఇబ్బందులను తొలగించండి ఆర్టీసీ జేఏసీ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం; ఏలేశ్వరం ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలులో భాగంగా మహిళ ప్రయాణికులకు ఎదురవుతున్న సమస్యలు, ఆర్టీసీ సిబ్బందిపై పెరిగిన పని భారం నకు తక్షణ పరిష్కారం కోరుతూ, ఏలేశ్వరం బస్సు డిపోలోని అన్ని…

ఘనంగా టిడిపి నాయకుడు జన్మదిన వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పట్టణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొదిరెడ్డి గోపాలకృష్ణ (గోపి)జన్మదిన వేడుకలు బొదిరెడ్డి యువ సేన, నడిపిల్లి శివ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, వెంగళరావు కాలనీ పెద్ద వీధి ఆరో వార్డులో అభిమానులు మధ్య…

ఏలేశ్వరంలో ఘనంగా బొద్దిరెడ్డి గోపి పుట్టినరోజు వేడుకలు

*పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన బొదిరెడ్డి యువసేన* మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పట్టణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొదిరెడ్డి గోపాలకృష్ణ జన్మదిన వేడుకలు బొదిరెడ్డి యువసేన, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు,…

తలారి దేవరాజులు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీటీసీ సభ్యురాలు స్వాతి కమలాపతిరెడ్డి.

బంగారుపాళ్యం,మనధ్యాస, డిసెంబర్ 16 ఈ నెల 5వ తేదీన అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందిన బంగారుపాళ్యం మండలం కల్లూరుపల్లె తలారి దేవరాజు కుటుంబ సభ్యులను మంగళవారం సాయంత్రం కల్లూరుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు స్వాతి కమలాపతిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…